బడ్జెట్ తగ్గించమని చెప్పాడట
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఇంతకుముందు ” సింహా , లెజెండ్ ” చిత్రాలు రాగా ఆ రెండు కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి . బాలయ్య ప్లాప్ లలో ఉన్న రెండు సందర్భాల్లో కూడా బోయపాటి హిట్స్ ఇచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు బాలయ్య మాత్రమే ప్లాప్ లో లేడు దర్శకులు బోయపాటి శ్రీను కుల డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్నాడు . దాంతో బాలయ్య – బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా బడ్జెట్ తగ్గించమని సలహా ఇచ్చాడట బాలయ్య .
ఇంతకీ మూడో సినిమాకు బోయపాటి ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసా …….. 60 కోట్లట ! అసలే బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు ఘోర పరాజయం పాలయితే ఈ సినిమాకు 60 కోట్ల బడ్జెట్ ఎలా పెడతారు ? ఒకవేళ పెట్టి తీసినా కొనేది ఎవరు ? అందుకే 40 కోట్లలో అయ్యేలా బడ్జెట్ తగ్గించమని కోరాడట బాలయ్య దాంతో బడ్జెట్ ని ఎలా తగ్గించొచ్చు అనే కోణంలో ఆలోచన చేస్తున్నాడు బోయపాటి .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2J2cwNx
Comments
Post a Comment