కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న హీరోయిన్
ఉదయ్ కిరణ్ సరసన నువ్వు – నేను చిత్రంలో నటించి సంచలనం సృష్టించిన భామ అనిత . అయితే ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఈ భామ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది . దాంతో బాలీవుడ్ బాట పట్టేసింది టాలీవుడ్ ని వదిలేసి . తాజాగా ఈ భామ కడుపుతో ఉంది త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వ బోతోందట ! ఈ విషయాన్నీ తానే ట్వీట్ చేసి చెప్పింది .
పారిశ్రామికవేత్త రాకేష్ రెడ్డి ని పెళ్లి చేసుకున్న అనిత నాగిని సీరియల్ లో నటిస్తోంది . తన ఇద్దరు పిల్లలు అలాగే నేను క్షేమంగా ఉన్నామని 9 నెలలు కూడా పూర్తయ్యిందని త్వరలోనే పురుడు పోసుకుంటానని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది అనిత . అంతేగా తల్లి అయ్యే మధురక్షణాలు అనితని వరించాయి అందుకే పరవశించిపోతోంది .
English Title : Anitha flaunts her baby bump
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HNURcT
Comments
Post a Comment