మరో హీరోయిన్ జీవితంతో ఆడుకుంటున్న హీరో

హీరోయిన్ లను ప్రేమించేంత వరకే , ప్రేమ , దోమ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు . కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే సమయానికి మాత్రం ఆ పెళ్లి పెటాకులు అవుతుంది . ఇంతకుముందు నయనతార , హన్సిక లతో ప్రేమాయణం సాగించిన శింబు పెళ్లి అనేసరికి తేడాలు చూపించాడు దాంతో వాళ్ళు దూరమయ్యారు . ఇక ఇప్పుడేమో ఓవియా వంతు వచ్చింది . ఈ భామ శింబు తో జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తోంది . మరి ఆ భామ కోరిక నెరవేరుతుందా ? లేక నయనతార , హన్సిక లా అవుతుందా ?
English Title: Heroine oviya love with simbu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2H7E9nI







Comments
Post a Comment