జగన్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ

Jr. NTR father in law narne srinivasarao joins ysrcpజూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరాడు . అంతేకాదు చంద్రబాబు పరిపాలన సరిగా లేదని జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు నార్నే శ్రీనివాసరావు . ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కాయి . గతకొద్దిరోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ నుండి పెద్ద ఎత్తున జగన్ పార్టీలో చేరుతున్నారు నాయకులు .

 

ఇప్పటికే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు , అతడి తనయుడు హితేష్ తో కలిసి జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు స్వయానా పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరడం సంచలనం కలిగించింది . అయితే నా చేరికకు , జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని తేల్చాడు నార్నే . ఇప్పటికే ఎన్టీఆర్ కు సన్నిహితులైన కొడాలి నాని జగన్ పార్టీలో ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్ మామ చేరాడు , ఇక రేపో మాపో వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం కు షాక్ ఇచ్చి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది .

English Title : Jr. NTR father in law narne srinivasarao joins ysrcp

 

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Eid6mz

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly