ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో

పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రజనీకాంత్ కాగా ఈ చిత్రంలో నయనతార తో పాటుగా కీర్తి సురేష్ ని కూడా ఎంపిక చేసారు . ఇక ఈ సినిమాని మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు . మురుగదాస్ దర్శకుడు కాబట్టి ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: Nayanatara and Keerthy suresh in Rajinikanth’s next
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UbwjNj







Comments
Post a Comment