అల్లు అరవింద్ ఆ డైరెక్టర్ని నమ్మించి మోసం చేసాడు

అతడేమో తక్కువ థియేటర్ లలో రిలీజ్ చేసాడు , దాంతో కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నాడు పాపం జొన్నలగడ్డ శ్రీనివాసరావు . ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్ గా పనిచేసాడు జొన్నలగడ్డ . 30 ఏళ్లకు పైగా అనుబంధం సినిమారంగంలో అలాంటిది తన కొడుకు హీరోగా నటించిన చిత్రాన్ని సక్రమంగా రిలీజ్ చేసుకోలేకపోయానే అని బాధపడుతున్నాడు . అల్లు అరవింద్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు కదా ! ఇక ఇబ్బంది ఏముందని అనుకున్నాడట కానీ చివరి నిమిషంలో అల్లు అరవింద్ హ్యాండ్ ఇవ్వడంతో మోసపోయానని బాధపడుతున్నాడు పాపం .
English Title: Director shocked with allu aravind
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tIAmFn







Comments
Post a Comment