హీరో – హీరోయిన్ ల పెళ్లి ఫిక్స్ అయ్యిందట

అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ సాయేషా సైగల్ తమిళ హీరో ఆర్య ని కొంతకాలంగా ప్రేమిస్తోంది . బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలు అయిన సాయేషా సైగల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది . అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కొట్టలేకపోయింది . దాంతో ఆర్య తో లవ్ లో పడింది . ఇన్నాళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట మార్చిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది . మార్చి 9 న పెళ్లి 10 న రిసెప్షన్ జరుగనున్నట్లు తెలుస్తోంది .
English Title: Wedding date finalized for actress Sayesha saigal and Arya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2sYmxSO

Comments
Post a Comment