మహేష్ – కత్రినా కైఫ్ అంతా ఉత్తిదేనట

దాంతో ఆ వార్తలను ఖండించింది కత్రినా కైఫ్ . నన్నెవరూ ఆ సినిమా కోసం సంప్రదించలేదు అని తేల్చి చెప్పింది . కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి , అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది. అయితే మల్లీశ్వరి మాత్రమే హిట్ అయ్యింది . ఇక వాటి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ . ఇప్పుడు మహేష్ తో అనుకుంటే అది కాస్త ఉత్తిదే అని తేలింది .
English Title: Katrina kaif denies being approached mahesh film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Wzt187
Comments
Post a Comment