హన్సిక ఫోటోలు లీక్ చేసింది ఎవరు ?

అలాగే కొన్ని ఫోటోలను మార్ఫింగ్ కూడా చేసారు , అయినా లీకైన ఫోటోలు ఇప్పటివి కావు నాలుగేళ్ళ క్రితం వి అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది అంతేకాదు ఐ డోంట్ కేర్ అంటూ షాకిచ్చింది హన్సిక . ప్రస్తుతం ఈ భామ మహా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది . ఇక ఈ సినిమా హన్సిక కు యాభయ్యవ చిత్రం కావడం విశేషం . అయితే హ్యాక్ అయ్యింది అని అంటోంది కానీ పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయడం లేదు ఏంటో ?
English Title: Hansika says i dont care
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ToLpi2

Comments
Post a Comment