ఆ హీరో అంటే అంత కోపమా ఈ భామకు

అలాంటి రేఖ తాజాగా ఫోటోలకు ఫోజు ఇస్తున్న సమయంలో ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అమితాబ్ బచ్చన్ ఫోటో ఉంది అంతే టక్కున అక్కడి నుండి వెళ్ళిపోయి పక్కన ఫోటోలకు ఫోజిచ్చింది . ఇక ఈ సంగతి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . ఒకప్పటి ప్రేమికులు ఇప్పుడు బద్ద శత్రువులు అయ్యారన్న మాట . 64 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్ లతో పోటీ పడుతూ అందంతో మెప్పిస్తోంది రేఖ .
English Title: Rekha’s reaction when she realises she’s posing next to amitab
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UvM0ig

Comments
Post a Comment