ఒక్కరు కాదు ఈ భామకు ఇద్దరు కావాలట

Keerthy suresh opens about her marriageమహానటి లో నటించిన కీర్తి సురేష్ కు భర్తగా వచ్చేవాడిలో ఇద్దరు హీరోల వ్యక్తిత్వాలు ఉండాలట ! అంటే ఒక్కరు కాదు ఇద్దరు కావాలట ఈ భామకు . ఆ హీరోలు ఎవరయ్యా అంటే ……. విజయ్విక్రమ్ ల లాంటి హీరోల వ్యక్తిత్వం కలిగిన వాడు నాకు భర్తగా లభిస్తే అదృష్టం అంటూ అసలు విషయాన్నీ చెప్పేసింది కీర్తి సురేష్ . అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదట కానీ ఒకవేళ పెళ్లి చేసుకునే సమయం వస్తే తనకు తమిళ హీరోలైన విజయ్ – విక్రమ్ ల లాంటి వాడు భర్తగా రావాలని అంటోంది .

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది కీర్తి సురేష్ అయితే ఈ భామకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది మాత్రం మహానటి చిత్రం మాత్రమే ! ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కూడా చెప్పింది . మహానటి తర్వాత అటు తమిళంలోనూ ఇటు తెలుగులోను మంచి అవకాశాలు వస్తున్నాయి . తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం ఈ భామకు వచ్చినట్లు తెలుస్తోంది అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .

English Title: Keerthy suresh opens about her marriage



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EW9kC0

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly