మహేష్ బాబుకు ఘోరమైన అవమానం

మొదట మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను జప్తు చేసారు , ఆ తర్వాత మహేష్ తో సంబంధం లేకుండానే 42 లక్షలను మహేష్ ఖాతాలోంచి తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ ద్వారా . ఇక మిగిలిన 31. 5 లక్షలను ఐసిఐసిఐ బ్యాంక్ నుండి తీసుకున్నారు . దాంతో మహేష్ బాబు నుండి మొత్తం సొమ్ము ని రికవరీ చేసినట్లయింది . ఒకవైపు మహేష్ బాబు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు కానీ ఈలోగా మహేష్ కు అనుకూలంగా కోర్టు తీర్పు లేదని భావించిన ఐటీ అధికారులు మహేష్ భారత్ లో లేని సమయంలో ఖాతాలను సీజ్ చేయడమే కాకుండా డబ్బు కూడా తీసుకున్నారు . అంటే అతడు కు ఇది ఘోరమైన అవమానమే !
English Title: IT officials insults mahesh babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EXu2R8
Comments
Post a Comment