జై బాలయ్య అని అరిచిన ఎన్టీఆర్

కొన్నాళ్లుగా బాలయ్య బాబాయ్ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు ఎన్టీఆర్ అయితే హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . ఇటీవలే ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ నటించిన బయోపిక్ వేడుకకు హాజరయ్యాడు . ఆ వేడుకలో బాలయ్య బాబాయ్ పై తనకున్న ప్రేమని , అభిమానాన్ని చాటుకున్నాడు . కట్ చేస్తే ఇప్పుడు జైపూర్ లో పెళ్లి వేడుకలో జై బాలయ్య , జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించాడు .
English Title: NTR says jai balayya …. jai jai balayya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TiJKtT
Comments
Post a Comment