విజయ్ సినిమా గురించి రష్మిక ఏమందో తెలుసా

అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ని అనుకున్నారట కానీ ఎక్కడో తేడా కొట్టింది అందుకే రష్మిక ని పక్కన పెట్టేసారు . నయనతార ని ఎంపిక చేసారు . దాంతో కాస్త నిరాశ పడింది రష్మిక , విజయ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినందుకు బాధపడుతూ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వస్తే ఊరుకునేది లేదని తప్పకుండా నటిస్తానని అంటోంది . గీత గోవిందం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ మరోసారి విజయ్ దేవరకొండ తోనే రొమాన్స్ చేస్తోంది డియర్ కామ్రేడ్ అంటూ .
English Title: Rashmika Mandanna eagerly waiting for Vijay
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rcm2DC
Comments
Post a Comment