విబేధాలను పక్కన పెట్టి కలుస్తారా ?

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు ఇలా రెండు భాగాలుగా 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాలయ్య . జనవరిలో విడుదల కాబట్టి డిసెంబర్ 16 న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ వేడుక ఎన్టీఆర్ కుటుంబం అందరినీ ఏకతాటి పైకి తెచ్చి చేయాలనీ డిసైడ్ అయ్యాడట బాలయ్య . అయితే అందరినీ ఏకం చేయొచ్చు కానీ వెంకటేశ్వర్ రావు ని ఈ వేడుకకు రప్పించడం కష్టమే కావచ్చు అన్న మాట వినబడుతోంది . ఎందుకంటే చంద్రబాబు అంటే వెంకటేశ్వర్ రావు కు పడదు మరి .
English Title: Differences between venkateshwar rao and chandrababu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BFPwzY
Comments
Post a Comment