సిద్దార్థ్ విలన్ గా ఒప్పుకున్నట్లేనా

విభిన్న కథా చిత్రాలు చేస్తున్న నాని కి వరుసగా రెండు సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి దాంతో విక్రమ్ కుమార్ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది . ఇప్పటికే జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని , దాన్ని కంప్లీట్ చేసాక విక్రమ్ కుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట . థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్క నున్న విక్రమ్ సినిమాపై నాని ఆశలు పెట్టుకున్నాడు . ఇక నాని – సిద్దార్థ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కట్ చేస్తే తెరమీద మాత్రం బద్ద శత్రువులుగా నటించడానికి సిద్ధం అవుతున్నారట .
English Title: Siddharth may be the villain in Nani movie
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QpgVyi
Comments
Post a Comment