ఈ సీనియర్ హీరో హిట్ కొట్టగలడా ?

అయితే తెలంగాణ దేవుడు కేసీఆర్ నేపథ్యంలో సాగే కథ కాగా ఆపరేషన్ 2019 చిత్రం మాత్రం ఈరోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి , రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు , అలాగే జనాలు ఓట్ల కోసం నోట్లు ఎలా తీసుకుంటున్నారు అన్న అంశాల నేపథ్యంలో తెరకెక్కింది . ఆపరేషన్ 2019 చిత్రం రేపు విడుదల అవుతోంది . ఆపరేషన్ దుర్యోధన చిత్రం శ్రీకాంత్ కు మంచి హిట్ గా నిలిచింది దాంతో ఆపరేషన్ 2019 అనే చిత్రం చేసారు . మరి ఈ హీరో కు సోలోగా హిట్ కొట్టే దమ్ము ఉందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .
English Title: Will hero Srikanth gets success with political film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2reU3DA
Comments
Post a Comment