జాన్వీ కామెంట్ పై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఇదే నెలలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది . ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది కూడా . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సీ వాలా 20 కోట్ల షేర్ రాబట్టింది . ఇక జాన్వీ కపూర్ కూడా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది అలాగే మంచి నటి అని కూడా నిరూపించుకుంది . ఇక ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు .
English Title: Vijay devarakonda wants jahnvi kapoor
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Rn8n8j
Comments
Post a Comment