క్యాన్సర్ తో బాధపడుతున్న హీరో భార్య

విక్కీ డోనర్ అనే సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రంలో నటించాడు ఆయుష్మాన్ ఖురానా . తాహీర కశ్యప్ – ఆయుష్మాన్ ఖురానా లకు ఇద్దరు పిల్లలు . అయితే ఇటీవలే క్యాన్సర్ పరీక్షలు చేయించుకోగా రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్ లో వెల్లడి కావడంతో చికిత్స పొందుతోంది . తప్పకుండా త్వరగా కోలుకుంటానన్న నమ్మకం ఉందని చెప్పడమే కాకుండా …… ” ఫ ….. క్యాన్సర్ ” అంటూ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోకి ఫోజిచ్చింది . దాన్నే సోషల్ మీడియాలో పెట్టేసింది .
English Title: Ayushman khurrana wife tahira kashyap revealed her cancer
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ra5qN1
Comments
Post a Comment