రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ప్రచారం కోసం ప్రజల వద్దకు వెళ్తున్నానని , అయితే నన్ను అంతం చేయడానికి పెద్ద కుట్ర చేసారని అందుకే తగిన రక్షణ కల్పించాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అందుకే ప్రచారాన్ని వాయిదా వేసుకున్నానని అంటున్నాడు . డిసెంబర్ 7 న పోలింగ్ దాంతో మరో అయిదు రోజుల పాటు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది కాబట్టి ఇది కీలకం కానీ కీలకమైన సమయంలో ప్రచారం చేయకుండా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి . మరి ఈ ఆరోపణలపై తెలంగాణ పోలీసులు , ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి .
English Title: Revanth reddy Taken sensational decision
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ABbiD8
Comments
Post a Comment