ఎన్టీఆర్ ప్రచారానికి రాడా ?

కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుహాసిని కూడా తన తరుపున ప్రచారం చేయడానికి నా సోదరులు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు వస్తారని చెప్పింది . కానీ ఇంతవరకు ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు అలాగే కళ్యాణ్ రామ్ కూడా రాలేదు . ఇక మిగిలింది నాలుగు రోజులే కాబట్టి చివరి రోజు వస్తారేమో అని అనుకుంటున్నారు . ఎన్టీఆర్ రాకపోతే తప్పకుండా చంద్రబాబు మీద ఉన్న కోపం తోనే అన్న విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BFu4ez
Comments
Post a Comment