ఎనిమిదేళ్ల తర్వాత హిట్ కొట్టిన రజనీకాంత్

ఈ ఎనిమిదేళ్ల కాలంలో చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ కావడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు కట్ చేస్తే నిన్న విడుదలైన 2 . ఓ చిత్రం తో మళ్ళీ హిట్ అందుకున్నాడు రజనీకాంత్ దాంతో రజనీ అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోయింది . ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు 2. ఓ రూపంలో హిట్ లభించడం తో రజనీకాంత్ కూడా ఫుల్ ఖుషీ గా ఉన్నాడట . 2. ఓ సక్సెస్ కొట్టింది కానీ ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో అన్న ఆత్రుత నెలకొంది .
English Title: Rajinikanth gets solid hit after eight years
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FKukNc
Comments
Post a Comment