ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

రియా మిక్క గతకొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతోంది . కెరీర్ పట్ల ఏదో ఊహించుకుంది కానీ ఊహలు తల్లకిందులు కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు . అయితే ఆత్మహత్య కోణంలో అలాగే హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రియా మిక్క ఇలా అర్దాంతరంగా చనిపోవడం అందరినీ కలిచి వేస్తోంది .
English Title: Tamil actress Riya Mikka commits suicide
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FNnXsH
Comments
Post a Comment