మహేష్ మల్టీప్లెక్స్ లకు అడ్డంకులు తొలిగాయ్

సాఫ్ట్ వేర్ రంగం తో పాటుగా రిచ్ పీపుల్ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో తప్పకుండా ఏ ఎం బి సినిమాస్ కు బ్రహ్మాండమైన ఆదరణ లభించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . మహేష్ బాబు సంపాదన ని వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది నమ్రత . ఇప్పటికే పలు ఏరియాల్లో భూములను , భవంతులను కొన్నది నమ్రత . ఇక ఇప్పుడేమో మల్టీప్లెక్స్ తో హడావుడి చేయనున్నాడు మహేష్ బాబు .
English Title: Mahesh babu AMB cinemas opening on dec 2nd
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zt4SWY
Comments
Post a Comment