2. ఓ మొదటి రోజున 125 కోట్ల వసూళ్లు

ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది దాంతో మొదటి వారం కూడా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . రెహ్మాన్ నేపథ్య సంగీతం , శంకర్ టేకింగ్ , విజువల్ గ్రాండియర్ వీటన్నింటిని మించి రజనీకాంత్ నటన 2. ఓ చిత్రాన్ని సూపర్ హిట్ చేసాయి . తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేసారు . 2. ఓ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు శంకర్ ని రజనీకాంత్ , అక్షయ్ కుమార్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .
English Title: Rajinikanth’s 2. 0 earning125 crores on first day
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zxJ8t7
Comments
Post a Comment