పార్వతి మీనన్ పై అత్యాచారం జరిగిందట

అత్యాచారం జరిగింది అన్న ఆలోచన నన్ను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని అందుకే దీనిపై అందరికీ అవగాహనా కల్పించాలని అంటోంది . సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఎవరూ నన్ను ఆ దృష్టితో చూడలేదని అంటోంది . హీరో దిలీప్ ఆమధ్య మరో హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అతడికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించింది పార్వతి దాంతో అక్కడ ఈ భామకు అంతగా అవకాశాలు లేకుండా పోయాయి .
English Title : #MeToo: Parvathy thiruvoth
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JsmSEJ
Comments
Post a Comment