కుర్ర డైరెక్టర్ కు ఐ లవ్ యు చెప్పిన సమంత

సమంత నాగచైతన్య ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే కుర్ర డైరెక్టర్ కు విషేష్ చెప్పడం వైరల్ గా మారింది . పైగా కొంతమంది నెటిజన్ లు సమంత ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంతతో నెటిజన్ లకు ఎప్పుడూ వివాదమే ! ఎందుకంటే ఆమె ఎప్పుడు తప్పు చేస్తుందా ? అని వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాంతో సమంత ట్వీట్స్ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి . తాజాగా ఈ ట్వీట్ వివాదం అయ్యేలా ఉంది .
English Title: Samantha says i love you pawan kumar
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qspj1z
Comments
Post a Comment