సక్సెస్ కోసం బూతు సినిమా చేస్తోంది

ఇక భాను విషయానికి వస్తే బిగ్ బాస్ 2 లో పాల్గొని సత్తా చాటింది . అలాగే కౌశల్ నా ఎద అందాలపై చేతులు వేసాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది . మొత్తానికి అనుకున్న లక్ష్యం చేరుకోవడం కోసం శృంగార చిత్రంలో నటించింది . త్వరలోనే విడుదల కానున్న ఆ చిత్రంతో హాట్ ఇమేజ్ సొంతం అవుతుందని భావిస్తోంది భాను . మరి ఈ భామ ఆశలు నేరవేరుతయా ? లేదా ? తెలియాలంటే ఆ సినిమా విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .
English Title: Bhanu sree wants hot image
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Js6Ri6
Comments
Post a Comment