చీ సిగరెట్ తాగుతావా అంటే మందు కూడా తాగుతోంది

33 ఏళ్ల శ్వేతా సాల్వే గత ఏడాది ఘాటు లిప్ లాక్ లతో సోషల్ మీడియాలో కాకరేపింది . తాజాగా బికినిలో సిగరెట్ తాగుతూ , మద్యం తాగుతూ మరింతగా విమర్శించేవాళ్ళ ని ఇంకా ఉడికిపోయేలా చేసింది . సిగరెట్ తాగినా , మద్యం తాగినా మనసు మంచిదై ఉండాలి అంతేకాని తాగుతున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని మీరెలా డిసైడ్ చేస్తారు ? అంటూ ప్రశ్నిస్తోంది కూడా . సిగరెట్ , మద్యం తాగినంత మాత్రాన నా క్యారెక్టర్ బ్యాడ్ కాదని , అది వేరే వాళ్ళు డిసైడ్ చేసేది కాదని చురకలు అంటిస్తోంది .
English Title: shweta salve shares drink and smoke photos
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zaDT1r
Comments
Post a Comment