చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వగా గత ఏడాది కాలంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు . 2019 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించాడు పవన్ . అప్పటి నుండి బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నాడు . తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో మరోసారి రైతుల అంశాన్ని తెరమీదకు తెస్తున్నాడు . మొత్తానికి చంద్రబాబు కు 2019 ఎన్నికల్లో చుక్కలు కనిపించేలా ఉన్నాయి . పవన్ కళ్యాణ్ , జగన్ , బిజెపి ఇలా ముగ్గురితో తలపడాలి .
English Title: Pawan kalyan strong warning to chandrababu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zdH0pp
Comments
Post a Comment