విద్యాబాలన్ ని పెళ్ళిచేసుకున్న బాలకృష్ణ

రానా చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు గా నటిస్తుండగా , కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ గా నటిస్తున్నాడు . ఇప్పటికే ఒక్కో రకంగా ఒక్కొక్కరి గెటప్ రివీల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు ఏనలేని క్రేజ్ వచ్చింది . ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు .2019 జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని, జనవరి 24 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title : Balakrishna married vidyabalan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SsVg6r
Comments
Post a Comment