తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని పట్టిన ఆంటీ

ఈ భామకు ఇద్దరు పిల్లలు కావడంతో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సంగీతం చెప్పిస్తున్నాడట . ఇంకేముంది సుస్మితా పిల్లలని జాగ్రత్తగా చుసుకుంటుండటంతో సుస్మితా సేన్ కి మరింతగా దగ్గరయ్యాడు రోహమన్ . ఇంకేముంది అతడికి ఫిదా అయ్యింది సుస్మితా సేన్ . న్యూఢిల్లీ కి చెందిన ఈ యువ మోడల్ కూడా సుస్మితా సేన్ అంటే పడిచస్తున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోనున్నారని అంటున్నారు . ఇద్దరికి వయసులో 15 ఏళ్లకు పైనే తేడా ఉన్నప్పటికీ , మా ప్రేమ ముందు అది బలాదూర్ అని అంటున్నారు .
English Title: Sushmita sen dating with rohman shawl
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qhLJSI
Comments
Post a Comment