విజయ్ 14 కోట్లు వసూల్ చేయగలడా ?

అంత పెద్ద మొత్తం విజయ్ తెలుగునాట వసూల్ చేయడం కష్టమే ! కాకపోతే విజయ్ కున్న అదృష్టం ఏంటంటే ……. సవ్యసాచి తప్ప మరో సినిమా ఏది కూడా పోటీ లేదు . సవ్యసాచి నాగచైతన్య హీరో కాబట్టి భారీ పోటీ అయితే ఉండదు దాంతో వారం రోజుల పాటు విజయ్ కి మంచి సమయం కలిసి వస్తోంది దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే తప్పకుండా ఆ మొత్తాన్ని వసూల్ చేయొచ్చు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రం వివాదం నుండి బయటపడి మొత్తానికి నవంబర్ 6 న విడుదల అవుతోంది . బయ్యర్లకు లాభాలు వచ్చేలా వసూల్ చేస్తాడా ? అన్నది చూడాలి .
English Title: Will vijay collect 14 crores with sarkar in telugu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QdkW5K
Comments
Post a Comment