ఇంత బూతా ! ఆ వెబ్ సిరీస్ లో

XXX uncensored sensationపేరుకి వెబ్ సిరీస్ అయినప్పటికీ పోర్న్ మూవీ ని తలదన్నేలా ఉంది XXX అన్ సెన్సార్డ్ వెబ్ సిరీస్ . మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ఈ అడల్ట్ వెబ్ సిరీస్ ని నిర్మించడం విశేషం. ఇప్పటికే పలు టీజర్ లతో ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లతో ప్రకంపనలు సృష్టించగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రారంభమై మరింత సంచలనం సృష్టిస్తోంది. పోర్న్ సినిమాకు ఏమాత్రం తక్కువ తినకుండా ఉంది ర్ వెబ్ సిరీస్ .

పచ్చిగా శృంగార సన్నివేశాలు ఉన్నాయి దాంతో యువత తో పాటుగా కాస్త ఏజ్ మీద పడిన వాళ్లని కూడా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు. శృంగార సన్నివేశాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా నటించారు అందాల ముద్దుగుమ్మలు. క్రేజ్ కోసం ,డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఈ భామలు. మొత్తానికి ఏక్తా కపూర్ మహిళ అయినప్పటికీ యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని అడల్ట్ సినిమాలను రూపొందిస్తూ సొమ్ము చేసుకున్న ఈ భామ తాజాగా వెబ్ సిరీస్ తో కూడా పిచ్చెక్కించేస్తోంది.

English Title: XXX uncensored sensation



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2P0hSt1

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly