సమంతపై ఆగ్రహం
సమంత పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు , ఇప్పటికే పలుమార్లు సమంత ట్వీట్ లపై నిరసన వ్యక్తం కాగా తాజాగా నందమూరి హరికృష్ణ మరణించడంతో ” రిప్ హరికృష్ణ ” అంటూ ట్వీట్ చేసింది సమంత దాంతో నెటిజన్లు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ముందుగా పెద్దలను గౌరవించడం నేర్చుకో అంటూ సమంతపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన తప్పు తెలుసుకొని వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేసి మరో ట్వీట్ చేసింది . ఆ ట్వీట్ లో ” రిప్ హరికృష్ణ గారు ” అంటూ సంబోదించడంతో ఆ వివాదం సద్దుమనిగినట్లే అని అనుకున్నారు కానీ మళ్ళీ చెలరేగింది వివాదం .
మొదటిసారి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అలాగే రెండోసారి చేసిన ట్వీట్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత నిర్వాహకాన్ని ఎండగడుతున్నారు నెటిజన్లు . విశాల్ సరసన నటించిన అభిమన్యుడు సూపర్ హిట్ కావడంతో ఆ వేడుకలలో పాల్గొనడానికి చెన్నై కి వెళ్ళింది సమంత కాగా అక్కడి నుండే ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది పాపం .
English Title: netizens fires on samantha
#RIPHarikrishnaGaru Shocked and saddened . Strength to the family in this difficult time .
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 29, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pcx1XN
Comments
Post a Comment